ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ మధ్య సచిన్ బర్త్ డే వేడుక

ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ మధ్య సచిన్ బర్త్ డే వేడుక

ముంబై: క్రికెట్‌‌‌‌ గ్రేట్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ 49వ పడిలోకి అడుగు పెట్టాడు. అదివారం తన బర్త్‌‌‌‌డేను మాస్టర్‌‌‌‌ బ్లాస్టర్‌‌‌‌ ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ మధ్య సెలబ్రేట్‌‌‌‌ చేసుకున్నాడు. కూతురు సారా టెండూల్కర్‌‌‌‌తో కలిసి కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేశాడు. దీనితోపాటు తన పెంపుడు కుక్కలతో దిగిన ఫొటోను ట్విటర్​లో షేర్‌‌‌‌ చేసిన మాస్టర్...తనకు విషెస్‌‌‌‌ చెప్పిన అందరికీ థ్యాంక్స్‌‌‌‌ చెప్పాడు.