క్యాన్సర్ రోగుల కోసం షెర్లాక్ 3సీజీ

క్యాన్సర్ రోగుల కోసం షెర్లాక్ 3సీజీ

హైదరాబాద్​, వెలుగు: బెక్టన్​, డికిన్సన్​​అండ్​కంపెనీ (బీడీ) క్యాన్సర్ రోగులలో పిక్ (సన్నని పైప్​​) లైన్​ను అమర్చే విధానంలో కచ్చితత్వాన్ని,  సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి షెర్లాక్ 3సీజీ ప్లస్​డివైజ్​ను అందుబాటులోకి తెచ్చింది. 

దీర్ఘకాలిక ఐవీ యాక్సెస్​ అవసరమైన (ఉదాహరణకు, కీమోథెరపీ కోసం) క్యాన్సర్​ రోగులలో పిక్ లైన్​ టిప్​ను సరైన స్థానంలో ఉంచడాన్ని ఇది నిజసమయంలో నిర్ధారిస్తుంది. సాధారణంగా రేడియాలజీ ఇమేజింగ్ ద్వారా పిక్ లైన్ టిప్ ప్లేస్‌‌‌‌మెంట్​ను నిర్ధారిస్తారు. 

షేర్లాక్​ 3సీజీ వల్ల ఆలస్యం తగ్గుతుంది.  రోగులకు సౌకర్యంగా ఉంటుందని బీడీ తెలిపింది.