స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ విజయ ఢంకా

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ విజయ ఢంకా

పశ్చిమబెంగాల్ లో జరిగే ఎన్నికలు ఎవైనా గెలుపు మాత్రం టీఎంసీ పార్టీదే అన్నట్టుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని దక్కించుకున్న మమతా బెనర్జీ..తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఎంసీకి ఎదురులేకుండా పోయింది. బిధాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించింది తృణమూల్ కాంగ్రెస్. మొత్తం స్తానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో 24 పరగణాల్లో టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుకుని డ్యాన్స్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు

మరో 54 చైనా యాప్స్పై నిషేధించిన భారత్