సునీల్ మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నైట్​హుడ్​

సునీల్ మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నైట్​హుడ్​

లండన్: భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఫౌండర్​, చైర్మన్ సునీల్ మిట్టల్​కు బుధవారం బ్రిటన్ రాజు చార్లెస్ –3 నైట్​హుడ్​అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ గౌరవం దక్కుతుంది.  మిట్టల్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్​ను అందుకున్నారు. - ఈ సందర్భంగా ఆయన​ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నానని అన్నారు.