
సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి IPL విజేతగా నిలుస్తుందన్నారు ఇండియన్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్. బంజారాహిల్స్ లోని GVK మాల్ లో ఎసిక్స్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. డిజిటల్ విన్నర్స్ కి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తొమ్మిదేళ్లుగా హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. గాయం కారణంగానే టీమిండియాకు దూరంగా ఉంటునానన్నారు భువనేశ్వర్ కుమార్.