ఫోన్లపై బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలో దసరా ఆఫర్లు

ఫోన్లపై బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలో దసరా ఆఫర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మొబైల్ ఫోన్లను అమ్మే బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ  దసరా ఆఫర్లను ప్రకటించింది. బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో ఫోన్లు కొనేవారికి నాలుగు ఆఫర్లను అందిస్తోంది.   ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు విలువగల  మొబైల్ ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్రీగా ఇస్తున్నామని ఈ సంస్థ సీఎండీ బాలు చౌదరి అన్నారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తక్షణ క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ప్రతి మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలుపై రూ.6 వేల వరకు విలువ గల కచ్చితమైన బహుమతిని అందిస్తున్నామని తెలిపారు. అలానే ఎలాంటి వడ్డీ, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేమెంట్ లేకుండానే మొబైల్‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుక్కునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని అన్నారు. వీటితో పాటు  ఒప్పో ఫోన్లు కొంటే లక్కీ డ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశాన్ని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ అందిస్తోంది. వివో, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ, ఎంఐ  ఫోన్లు కొంటే లక్కీ డ్రా ద్వారా కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బైక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర బహుమతులను గెలుచుకోవచ్చని తెలిపింది.