మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రెంటల్ బైక్ లను చోరీ చేస్తున్న బైక్ లను నలుగురు యువకులు చోరీ చేస్తున్నారు. నిందితులంతా యాకత్ పురాకు చెందిన ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. వీరి నుంచి 38 కి పైగా బైక్ లను స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.  హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు రిజ్వాన్, యాసిన్,హమ్జా, వజీద్ లను  అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. మెట్రో స్టేషన్ లో పార్క్ చేసిన బైక్ లను చోరీ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ నుంచి తీసుకుని వెళ్లి gps ట్రాక్ ను తొలగించి పరార్ అవుతున్నారన్నారు. దొంగిలించిన వాహనాలను నఖిలి డాక్యుమెంట్స్  సృష్టించి అమ్ముతున్నారన్నారు. ఇప్పటి వరకు 38 వాహనాలను దొంగిలించారని..వాటి విలు రూ. 30 లక్షల విలువ ఉంటుందన్నారు. నిధితుల నుండి ఇప్పటి వరకు 38 బైకులు, 16 ఫేక్ పాత్రలు, 2 జీపీఎస్ ట్రాకర్లను ,3 సెల్ ఫోన్ లను రికవరీ చేశామన్నారు.

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!