పున్నమి వచ్చిందంటే చాలు... రాహుల్ ఫుల్ జోష్ మీద ఉంటడు. ఈ లోకంలో నా అంత మొనగాడు లేడు' అన్నట్లు ప్రవర్తిస్తడు. బండి స్పీడ్గా తోలుతడు. ముఖం ఎలిగిపొతది. ఇగ, మెల్లిగ ఆమాస దగ్గరైతుంటే.. నా మూడ్ బాగాలేదు' అంటుంటడు. నాకెవ్వరితో మాట్లాడాలని లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది' అంటడు. మళ్లపున్నానికి రివర్స్ గేర్ ఎపడు. అమాసాకో తీరుగా... పున్నానికో తీరుగా ఉంటుండని చంద్రుని తిథులకు, రాహుల్ మూడ్స్క సంబంధం ఉందనుకునేరు! అది కో ఇన్సిడెన్స్ మాత్రమే. డాక్టర్ దగ్గరికి తీస్కపోతే.... "రాహుల్ కి బైపోలార్ మూడ్ డిజార్డర్' అని చెప్పిండు. ఇంతకీ ఏంటీ డిజార్డర్..!
అప్పుడే నవ్వుకుంట మంచిగా మాట్లాడతారు. అ అప్పటికప్పుడే కోపం తెచ్చుకొని అరుస్తుంటారు.
కొందరు ఒక వారం మొత్తం కూల్ గా ఉంటరు. మరోవారం గరంగరం అవుతారు. ఇట్ల రెగ్యులర్ గా మూడ్ లెవెల్స్ మారితే రాన్నే బైపోలార్ మూద్ డిజార్డర్' అంటారు. మూద్ 'హై'లో' ఉంటే మ్యానిక్ పేజ్ అంటారు. మూడ్ లో లెవెల్లో డిప్రెసివ్ పేజ్' అనిపిలుస్తారు. ఈ రెండు ఫీజ్లు వస్తూ పోతుంటాయి. కాబట్టి దీన్ని ' బైపోలార్ మూడ్ డిజార్డర్' అని అంటారు.
మ్యానిక్ ఎపిసోడ్
మూడ్ హై లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని మ్యానికి ఫేజ్ అంటారు. ఈ మూడ్లో ఉన్నప్పుడు పేషెంట్ సంబంధం లేకుండా మాట్లాడు తుంటాడు. నా అంత మొనగాడు లేదు' అంటాడు. స్పీడ్గా మాట్లాడతారు.వెహికల్ని డ్రైవ్ చేస్తారు. డబ్బు దగ్గరుంటే ఇష్టమొచ్చినట్టు ఇన్వెస్ట్ చేస్తారు. ఖర్చుపెడతారు. తిరుగుతుంటారు. "గొప్పవాళ్లంతా నా ఫ్రెండ్స్' అని ఫొటోలు పెట్టుకుంటారు. ప్రచారం చేసుకుంటారు. మ్యానికి పేజీలో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్కువ స్పీడ్ కనిపిస్తుంది. 'ఏం సంతోషం రా బాబు' అంటుంటారు వాళ్లకు వాళ్లే! అయితే, ఇదేం సంతోషం కాదు.. అది ఇచ్చే!
డిప్రెసివ్ ఎపిసోడ్
మూడ్ 'లో 'లెవెల్లో ఉన్నప్పుడు డిమైసిన్ ఫేజ్ అంటారు. కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా మ్యానికి నుంచి డిప్రెసివ్ ఫేజ్ కి మారతారు. 'నా మూడేం బాలేదు' అని డిప్రెస్ పేజీ ని చెప్పి మొదటి ఆధారం." నా మనసీం బాలేదు' దిగులుగా ఉంది" నాకు ఎవరితో మాట్లాడాలని లేదు చచ్చిపోవాలనిపిస్తుంది' ఎవరైనా నవ్వితే.. 'వాళ్లు నన్ను చూసే నవ్వారు" అంటారు. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారని, ఎదగనివ్వడం లేదని చెప్తుంటారు. 'నా వెనక అంతా నా గురించే మాట్లాడతారు' అనుకుంటూ బాధపడుతుంటారు. అలా అలా నెమ్మదిగా ఒంటరి వాళ్లలాగ మారిపోతారు. 'ఈ లైఫ్ వేస్ట్, సర్కాసులో కలుస్తాను' అని కుంగిపోయే మాటలు మాట్లాడుతుంటారు. మళ్లీ కొన్నాళ్లకు మారిపోతారు. మళ్ళీ మ్యానికి ఫేజ్లోకి అడుగు పెడతారు. మ్యానియాలో ఊగిపోతారు.
ఒక్కోసారి డిప్రెషన్, మ్యానియా పేజ్ లు రెండు కలిసి కూడా వస్తుంటాయి. డిప్రెషన్ తో పోలిస్తే బైపోలార్ మూడ్ డిజార్డర్ అరుదుగా వస్తుంది. ఈ జబ్బు వందలో ఒకరికి వస్తుంది.
ఎందుకొస్తుంది?
ఆ కొన్ని ప్యామిలీ ఇది ఎక్కువ. దీనికి వాళ్ల జీసీ కారణం. బంటే వారసత్వం అన్నమాట ఇక, వయసు పెరిగిన వాళ్లలో కనిపించే దానికి, జీన్స్ సంబంధం ఉండదు. శారీరక సమస్యలున్నప్పుడు కూడా మెదడులో మార్పులు రావడం వల్ల మూడ్ మారుతుంది.
- కొత్త కొత్త ఆలోచనలు పుట్టడం
- ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం.
- అతిగా శక్తి ఉన్నట్లు అనిపించడం.
- ఈనిద్రపోవాలని అనిపించకపోవడం.
- అదే పనిగా సెర్చ్ పై ఆసక్తి కలగడం
- ఆచరణ సాధ్యం కాని ప్లాన్స్ చేస్తుండటం.
- అతి చురుకుతనం, వేగంగా మాట్లాడటం
- ఆవాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై చిరాకు, కోపం
- అతిగా ఖర్చు పెట్టడం
- తన హెల్త్, ప్రవర్తనపై తనకే అవగాహన లేకపోవడం
- డిప్రెసివ్ ఫేజ్ లక్షణాలు
- ఆచావగా, నెగిటివ్ ఆలోచనలతో గడపడం
- చికాకు పడటం, రెస్ట్ తీసుకోలేక పోవడం
- తనపై తాను నమ్మకం కోల్పోవడం
- చేతకానితనం, నిరాశతో కూడిన ఆలోచనలు
- అత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు
- ఫ్యూచర్పై ఆశ నకించడం
- నిర్ణయాలు తీసుకోలేకపోవడం
- రాన్సెంట్రేషన్ తగ్గిపోవడం ఆసక్తి తగ్గిపోవడం
- ఆకలి తగ్గితినలేక పోవడం. వెయిట్ లాన్
- సరిగా నిద్రరాకపోవడం
- సెట్స్ పై ఆసక్తి తగ్గిపోవడం
ట్రీట్ మెంట్
*మ్యానికి ఫేజ్ లో ఉన్నవాళ్లకు లిథియం. యాంటీ సైకోటిక్స్.సోడియం వాల్ ప్రోయేట్ వంటి మందులతో ట్రీట్ మెంట్. ఇస్తారు. సాధారణంగా పిల్లలు కలిగే వయసులో ఉన్న ఆడవాళ్లకి మాత్రం సోడియం వాల్ పోయేట్తో ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. డిప్రెసిన్ పేజ్లో ఉండే పేషెంటికి యాంటీ డిప్రెసెంట్స్తో ట్రీట్ మెంట్ చేయాల్సి వస్తే, చాలా జాగ్రత్తగా డోస్లు ఇవ్వాలి. లేదంటే వాళ్లని మ్యానిక్ ఫేజీకి నెట్టేసే ప్రమాదం ఉంది.
సైకలాజికల్ ట్రీట్ మెంట్స్
సైకో ఎడ్యుకేషన్: బైపోలార్ డిజార్డర్ గురించి పేషెంట్ కి సరైన అవగాహన కల్పించడం. పేషెంటీ కి తన కండిషన్ని తెలియజేసి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పడం.
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపి: స్యూనిక్ ఫీజ్ డిప్రెసిన్ ఫీజ్నీ నిరోధించడానికి సైకాలజిస్టులు ఈ టెక్నిక్ వాడతారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్: పేషెంటిని ఫ్యామిలీ అర్థం చేసుకోకపోతే.. వాళ్లు తొందరగా బయటపడలేదు. మెడిసిన్ కంటే ఫ్యామిలీ సపోర్టే ఎక్కువ పని చేస్తుందని గుర్తుంచుకోవాలి.
ఇవి చేయాలి
మూడ్లో మార్పులు వస్తే. ప్రాథమిక దశలోనే గుర్తించిసైకాలజీస్ కలిసి వెంటనే వయం అవుతుంది. రిపోలార్ వచ్చినప్పుడు వెంటనే వార్నింగ్ ఇస్తారు.వర్క్ లైఫ్ ని, రిలేషన్స్ ని బ్యాలెన్స్ గఉండేటట్టు జాగ్రత్త పడాలి. సంతోషం కలిగించే పనులు చేస్తుండాలి. ఇప్పటికే మెంటల్ హెళ్లికిసంబంధించిన మందులు వాడుతుంటే..ఉన్న పళంగా వాడటం ఆపొద్దు. మందులువాడటం ఇష్టం లేకపోతే డాక్టర్ ని కలిసి కొన్ని.తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
రోజు తమ మూడ్ ఎలా మారుతుందో రాసుకోవాలి. హెల్దీ పుడ్ తీసుకుంటూ, సరిగ్గా నిద్ర పోవాలి. ఇల్కహాల్ అలవాటు ఉంటే. నెమ్మదిగా తగ్గిస్తూ పోవాలి. మూన్ డిజార్డర్ ఉండి మందులు వాడుతున్న వాళ్లు ఆల్కహాల్ తీసుకుంటే మెంటల్ హెల్త్ ఇంకా దిగజారుతుంది.
