హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !

 హైదరాబాద్ బిట్స్ పిలానీలో  ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ), హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి తరగతిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. గేట్/ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 20. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  www.bits-pilani.ac.inను సందర్శించండి.