బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (బిట్స్ పిలానీ) ప్రాజెక్ట్ టెక్నీషియన్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: ప్రాజెక్ట్ టెక్నీషియన్ I.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్పీచ్ పాథాలజీ/ మానసిక ఆరోగ్యం లేదా సంబంధిత రంగాల్లో డిప్లొమాతోపాటు సైన్స్ సబ్జెక్టులతో హైస్కూల్ పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డు నుంచి పరిశోధన ప్రాజెక్టులో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు bits-pilani.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
