మంచిర్యాలలో వివేక్ వెంకటస్వామి గడపగడపకు బీజేపీ కార్యక్రమం

మంచిర్యాలలో వివేక్ వెంకటస్వామి గడపగడపకు బీజేపీ కార్యక్రమం

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో NCC ఏరియాలో మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గడప గడపకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తో వివేక్ వెంకటస్వామి కలసి ప్రచారం చేశారు.

Also Read : కేసీఆర్ ప్రచార రథం సిద్ధం.. హుస్నాబాద్‌ నుంచి ప్రారంభం

మరోవైపు కాసిపేట మండలం కుర్రేగాడ్, లక్ష్మిపూర్, సోనాపూర్ గ్రామలకు చెందిన 60 మంది యువకులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వివేక్ వెంకటస్వామి తెలిపారు.