గ్రేటర్ ఎన్నికలు: 18మందితో బీజేపీ సెకండ్ లిస్టు విడుదల

గ్రేటర్ ఎన్నికలు: 18మందితో బీజేపీ సెకండ్ లిస్టు విడుదల

GHMC ఎన్నికల్లో భాగంగా బీజేపీ సెకండ్ లిస్టును విడుదల చేసింది. ఇవాళ(గురువారం) 18 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. నిన్న(బుధవారం) 21 మందితో మొదటి లిస్టును విడుదల చేసింది.

అభ్యర్థుల వివరాలు:

1.ఝాన్సీ బజార్-రేణు సోని

2.జియాగూడ-బోయిని దర్శన్

3.మంగళ్ హాట్-శశికళ

4.దత్తాత్రేయనగర్-ధర్మేంద్ర సింగ్

5.గోల్కొండ-పాశం శకుంతల

6.గుడిమల్కాపూర్- దేవర కరుణాకర్

7.నాగోల్-చింతల అరుణాయాదవ్

8.మన్సూరాబాద్-కొప్పుల నర్సింహా రెడ్డి

9.హయత్ నగర్-కల్లెం నవజీవన్ రెడ్డి

  1. బి.ఎన్ రెడ్డి నగర్-లచ్చిరెడ్డి

11.చంపాపేట్-వంగా మధుసూదన్ రెడ్డి

12.లింగోజి గూడ-ఆకుల రమేశ్ గౌడ్

13.కొత్తపేట్-పవన్ కుమార్ ముదిరాజ్

14.చైతన్యపురి-రంగా నర్సింహా గుప్తా

15.సరూర్ నగర్- ఆకుల శ్రీవాణి

16.ఆర్.కె. పురం-రాధా ధీరజ్ రెడ్డి

17.మైలార్ దేవపల్లి -తోకల శ్రీనివాస్ రెడ్డి

18.జంగమ్మెట్-కె.మహేందర్