3 ‘మిని’ కార్లను లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

3 ‘మిని’ కార్లను లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

‘మిని’ బ్రాండ్‌‌‌‌ కింద మూడు కొత్త కార్లను ఇండియన్ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చామని బీఎండబ్ల్యూ మంగళవారం ప్రకటించింది. మిని 3–డోర్‌‌‌‌‌‌‌‌ హ్యచ్‌‌‌‌ ధర రూ. 38 లక్షలు కాగా, మిని కన్వర్టబుల్ ధర రూ. 44 లక్షలు, మిని జాన్‌‌‌‌ కూపర్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌ ధర రూ. 45.5 లక్షలు (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌ ధరలు). పెట్రోల్‌‌‌‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ మోడల్స్‌‌‌‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో అమ్ముతారు.