కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు

కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బుధవారం (మే 22) మధ్యాహ్నం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.  సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్,అగ్నిమాపక సిబ్బంది  ఘటనా స్థలికి చేరుకుని తనఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.