శ్రీనివాస్ రెడ్డికి 3 రోజుల కస్టడీ

శ్రీనివాస్ రెడ్డికి 3 రోజుల కస్టడీ

హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు… శ్రీనివాస్ రెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది నల్గొండ జిల్లా కోర్టు. దీంతో ఇవాళ్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రపై ఆరా తీయనున్నారు సిట్ అధికారులు. శ్రావణిని హత్య చేసి బావిలో పూడ్చిపెట్టే సమయంలో శ్రీనివాస్ రెడ్డికి ఎవరైనా సహాకరించారనే దానిపై విచారణ చేపట్టనున్నారు. మరోవైపు గతంలోనూ వారం పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు పలు కీలకమైన ఆదారాలు సేకరించారు.