మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్న్యూస్

మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం గుడ్న్యూస్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మొబైల్ కొనుగోలుదార్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్ లో మొబైల్ ఫోన్ ఛార్జర్లు, ఫోన్ కెమెరా లెన్స్ పై కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఫిట్ నెస్ బ్యాండ్లు, బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల పై సుంకాన్ని తగ్గించింది. ఓవరాల్ గా చూస్కుంటే.. ఈ ఏడాది బడ్జెట్ తో మొబైల్ ఫోన్స్ తోపాటు ఫోన్ ఛార్జర్లు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్, వస్త్రాలు, నగల ధరలు తగ్గనున్నాయి. అదే సమయంలో గొడుగులు, ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్ మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు పెరగనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

కేంద్ర బడ్జెట్ 2022–23లో ప్రధాన అంశాలివే

ఫిట్నెస్ మెరుగుపర్చుకోకుంటే హిట్మ్యాన్కు కష్టం

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్