బిజినెస్

Inflation: సెప్టెంబరులో భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం.. ఆహారం, ఇంధన ధరల తగ్గుదలే కారణం!

Retail Inflation: దేశంలో సెప్టెంబర్ 2025 నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతం కిందకు తగ్గింది. దీంతో ద్రవ్యోల్బణం 8 ఏళ్ల  కనిష్ట స్థాయికి చేరింది.

Read More

ఆపిల్ దీపావళి ధమాకా సేల్ : ఐఫోన్ 16, మ్యాక్‌బుక్‌, ఎయిర్ పాడ్స్ సహా వీటిపై భారీ డిస్కౌంట్స్..

ఇండియాలో అందరూ ఎంతగానో ఎదురుచూసే దీపావళి సేల్ వచ్చేసింది. ఈ పండుగ సందర్భంగా ఐఫోన్ 16 సిరీస్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్&zwnj

Read More

కార్లపై GSTనే కాదు.. దివాళీ బంపరాఫర్స్ : ఏ కంపెనీ కారుపై ఎన్ని లక్షల డిస్కొంట్ ఇస్తుందో ఫుల్ లిస్ట్

దీపావళి పండుగ సందర్భంగా కార్ల తయారీ కంపెనీలు కొత్త కార్ల పై డిస్కౌంట్ల ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా కస్టమర్లను ఆకర్షిస్తూ  మార

Read More

ఇండియాలో రూ.15వేల కోట్లు పెట్టుబడి ప్రకటించిన ఫాక్స్‌కాన్‌.. 14వేల కొత్త జాబ్స్..

ఆపిల్ ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్‌ కంపెనీ తమిళనాడులో భారీ పెట్టుబడిని ప్రకటించింది. దీని కింద సంస్థ దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు చేయాలని నిర

Read More

టెక్కీలకు షాక్: H-1B హైరింగ్ ఆపేసిన TCS.. ఇక USలో జాబ్స్ అమెరికన్లకే..

అమెరికాలో మారిన పొలిటికల్ పరిస్థితులకు అనుగుణంగా టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్ తన బిజినెస్ స్టైల్ మార్చేస్తోంది. ఇకపై కొత్తగా ఎలాంటి హెచ్1బి వీసా హోల్డర్ల

Read More

రికార్డ్ నష్టాల నుంచి క్రిప్టో కరెన్సీలు రివర్స్.. చైనా టారిఫ్స్ భయాల నుంచి బయటకు ట్రేడర్స్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాతో వాణిజ్య సంబంధాలపై ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సంకేతాలు ఇవ్వడంతో.. గతవారం చివర్లో భారీ పతనాన్ని చూసిన క్రిప్

Read More

ధనత్రయోదశికి షాకివ్వనున్న గోల్డ్.. 10 గ్రాముల రేటు రూ.లక్షా 30వేలు దాటేస్తుందంట..?

2025లో బంగారం ర్యాలీ ఆగే సూచనలు అస్సలే కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 50 శాతానికి పైనే పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుద

Read More

Market Fall: సోమవారం నష్టాల్లో మార్కెట్లు.. టాటా క్యాపిటల్ ఫ్లాట్ లిస్టింగ్..

Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. మార్కెట్ల ప్రారంభంలో భారీగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు సమయం గ

Read More

డాక్టర్‌‌‌‌ రెడ్డీస్‌‌, జైడస్ మందుల రీకాల్‌‌

న్యూఢిల్లీ: అమెరికాలో తయారీ సమస్యల కారణంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,  జైడస్ లైఫ్‌‌సైన్సెస్ తమ మందులను రీకాల్ చేసుకున్నాయని యూఎస్ ఎఫ్&z

Read More

ఇండియా–యూకే వాణిజ్య ఒప్పందంతో మన ఎగుమతులకు బూస్ట్‌‌

బ్రిటన్ నుంచి పెట్టుబడులు వస్తాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: భారత్, యూనైటెడ్‌‌ కింగ్‌‌డమ్‌‌ (యూకే) మధ్య కుదిరిన ఫ

Read More

Gold Rate: ఆల్ టైం హైకి గోల్డ్ అండ్ సిల్వర్.. వెండి కేజీ రూ.లక్షా 95వేలు, ఇక కొనగలరా ప్రజలు..?

Gold Price Today: మరో వారం రోజుల్లో దీపావళి, దీనికి తోడు ధనత్రయోదశికి గోల్డ్, వెండి షాపింగ్ చేద్దామనుకునే వారికి రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. గతవారం

Read More

ఎన్‌‌ఎస్‌‌ఈపై రోజుకు 17 కోట్ల సైబర్ దాడులు... కట్టుదిట్టమైన వ్యవస్థతో ఎదుర్కొంటున్న సంస్థ

తాజా సిమ్యులేషన్‌‌లో 40 కోట్ల దాడులు 24 గంటలు పనిచేసే సైబర్ టీమ్‌‌ దాడులు తీవ్రమైతే  అందుబాటులోకి చెన్నైలోని  బ్య

Read More

యూఎస్‌‌, చైనా ట్రేడ్‌‌ వార్‌‌‌‌పై ఈ వారం మార్కెట్ ఫోకస్‌‌

న్యూఢిల్లీ:  అమెరికా, -చైనా మధ్య తిరిగి మొదలైన టారిఫ్ ఉద్రిక్తతలు, భారతదేశ ద్రవ్యోల్బణ డేటా, అలాగే హెచ్‌‌సీఎల్ టెక్‌‌, ఇన్ఫోస

Read More