బిజినెస్

గోల్డ్కు అడ్డేలేదు.. ఎంసీఎక్స్లో కొత్త గరిష్టాన్ని టచ్ చేసిన బంగారం ధర.. ఈ కారణాలు మీకు తెలియాలి

వెండి ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్టం దగ్గరనే డాలర్ బలహీనపడడం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు,  యూఎస్‌‌‌‌‌‌‌&zwnj

Read More

1000 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. మార్కెట్ల బుల్ ర్యాలీకి కారణాలు ఇవే..

భారత స్టాక్ మార్కెట్లు గురువారం అనుహ్యంగా భారీ ర్యాలీని చూస్తున్నాయి. మధ్యాహ్నం సెషన్ సమయానికి సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల

Read More

TVS Apache RTX 300: టీవీఎస్ నుంచి ఫస్ట్ అడ్వెంచర్ బైక్ లాంచ్.. అదరగొడుతున్న ఫీచర్స్

టీవీఎస్ మోటార్స్ తొలిసారిగా భారత మార్కెట్లోకి ఒక అడ్వెంచర్ బైక్ మోడల్ లాచ్ చేసింది. అపాచీ RTX 300 అడ్వెంచర్ బైక్ 2025 అక్టోబర్ 15న ఇండియాలో గ్రాండ్&zw

Read More

Ola Shakti: ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారంలోకి ఓలా ఎలక్ట్రిక్.. కొత్తగా ఓలా శక్తి లాంచ్..

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా కొత్తగా ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ మార్కెట్‌లో ప్రవేశించింది. ఇందుకోసం కొత్తగా ‘Ola S

Read More

దీపావళి ప్రమాదాలకు ఫోన్ పే ఇన్సూరెన్స్.. జస్ట్ రూ.11కే రూ.25వేల కవరేజ్..

దీపాల పండుగ దీపావళి. అయితే భారత ఇతిహాసాల్లో కూడా దీపావళికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మహాలక్ష్మి పూజ నుంచి టపాకాయలు కాల్చటం వరకు ఆరోజు ప్రజలు ఉత్సాహంగా

Read More

Gold Rate: ధనత్రయోదశి ముందు స్థిరంగా గోల్డ్.. చాన్నాళ్లకు తగ్గిన సిల్వర్ ధర..

Gold Price Today: ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. అయితే పండుగకు ముందు దాదాపు రెండు వారాలుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు ఇవాళ బ్రేక్ తీసుకున్

Read More

ఈ దీపావళికి మారిన ట్రెండ్.. గోల్డ్ బదులు బిట్‌కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నరు..!

భారతదేశంలో దీపావళిని ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు. హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఈ పండుగకు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను బహుమతులు

Read More

11 నెలల గరిష్టానికి.. వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

అక్టోబర్ 31న టీఐఈ ఎంటర్ప్రెన్యూర్ షిప్పై సమ్మిట్

ఎంటర్​ప్రెన్యూర్ ​షిప్​పై సమ్మిట్​ప్రకటించిన టీఐఈ హైదరాబాద్, వెలుగు: ఎంటర్​ప్రెన్యూర్స్​ గ్లోబల్​ కమ్యూనిటీ అయిన టీఐఈ హైదరాబాద్​ఈ నెల 31, వచ్చ

Read More

నకిలీ మందులను అరికట్టేందుకు కొత్త చట్టం

న్యూఢిల్లీ:  మందులు, వైద్య పరికరాలు, కాస్మెటిక్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతను మెరుగుపరచేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. దీంతో నియంత్రణ

Read More

లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్స్ లో..జెప్టో టాప్

న్యూఢిల్లీ: క్విక్​ కామర్స్​ ప్లాట్​ఫారమ్​ జెప్టో వరుసగా మూడోసారి 2025 లింక్డ్​ఇన్​ టాప్​ స్టార్టప్స్​ ఇండియా లిస్ట్​ మొదటి స్థానం దక్కించుకుంది. ఎంటర

Read More

ఇండియాలో హ్యుందాయ్ విస్తరణ.. రూ.45 వేల కోట్ల పెట్టుబడికి రెడీ

ఇండియా విభాగం  కొత్త సీఈఓగా తరుణ్​ గార్గ్ 2027లో జెనెసిస్ ​బ్రాండ్​ ఎంట్రీ ప్రకటించిన హ్యుందాయ్ ముంబై: దక్షిణ కొరియా ఆటో కంపెనీ హ్య

Read More

పవర్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌ కు.. సింగరేణి నుంచి భారీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌

విలువ రూ.2,500 కోట్లు  హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్  కంపెనీ  పవర్ మెక్ ప్రాజెక్ట్స్‌‌

Read More