బిజినెస్

ఇండియాకు ఫారిన్ రిటైల్ బ్రాండ్ల క్యూ.. ఈ ఏడాది 160 రిటైల్ కంపెనీల స్టోర్లు

వచ్చే ఐదేండ్లలో 5 వేల స్టోర్లు పెట్టేందుకు రెడీ     కాఫీ చెయిన్‌‌, రెస్టారెంట్‌‌ చెయిన్లే ఎక్కువ న్యూఢిల్లీ: గ్

Read More

రోల్స్​రాయిస్​ కొత్త కారు @ రూ.7.5 కోట్లు!

బ్రిటిష్​ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్​రాయిస్​ ఇండియా మార్కెట్​లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్​ కారు స్పెక్టర్​ను లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ.7.5

Read More

గూగుల్ ​పేతో కరెంటు బిల్స్​ కట్టొచ్చు

హైదరాబాద్​, వెలుగు: మన రాష్ట్రంలోని రెండు డిస్కమ్​ల కరెంటు బిల్లులను గూగుల్​పే ద్వారా చెల్లించవచ్చని సంస్థ ప్రకటించింది. ఇందుకోసం గూగుల్ పే రాష్ట్ర యా

Read More

గుజరాత్​ ప్రాజెక్టు కోసం ఇన్ స్టాషీల్డ్ పెట్టుబడి రూ.45 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఇటీవలి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో మెడ్‌‌టెక్ వెల్‌‌నెస్ కంపెనీ ఇన్‌‌స్టాషీల్డ్ కొత్త ప్

Read More

రిలయన్స్​ లాభం రూ.19,641కోట్లు.. వార్షికంగా 11 శాతం పెరుగుదల

ఆదాయం రూ.2,48,160 కోట్లు ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌ఐఎల్)  డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​లో  నికర లాభ

Read More

రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం రూ. 999 లకే

ఆఫర్..ఆఫర్.. అమెజాన్ ఆఫర్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా  Pringle 2 జార్ మిక్సర్ గ్రౌండర్ కేవలం రూ.999లకే లభిస్తోంది.దీని ఒరిజినల్ ధర రూ.3,

Read More

Redmi 13C 5G రివ్యూ: అదుర్స్..AI పవర్డ్ డ్యుయెల్ కెమెరాతో బడ్జెట్ స్మార్ట్ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi  ఇటీవల Redmi 13 C 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.  5G  కనెక్టివి

Read More

కొత్త టెక్నాలజీ : సిమ్ కార్డు లేకుండా ఫేవరేట్ ఛానెల్స్, షోలు చూసేయొచ్చు..

సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ అవసరం లేకుండా వీడియో (ఫేవరేట్ ఛానల్స్, షోలు) చూసేందుకు కొత్త టెక్నాలజీ వస్తోంది. వినియోగదారులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు

Read More

జై శ్రీరాం : స్టాక్ మార్కెట్ టైమింగ్స్ కూడా మార్చేశారు

అయోధ్యలో జనవరి 22న  శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలు

Read More

2 వేల 840 కొత్త విమానాలు..41 వేల మంది పైలెట్లు అవసరం

హైదరాబాద్‌‌, వెలుగు:  ఇండియాలో రానున్న 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు, 41 వేల మంది పైలెట్లు,  47 వేల మంది టెక్నికల్ స్టాఫ్‌&z

Read More

ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌ ప్రాఫిట్‌‌ రూ.2,298 కోట్లు

న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్‌‌కు కిందటి నెలతో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో రూ. 2,298 కోట్ల నికర లాభం వచ్చింది. అంతక

Read More

వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచన లేదు : ఆర్‌‌‌‌బీఐ

న్యూఢిల్లీ: వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచన లేదని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గి

Read More

ఇప్పుడు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు కొనొచ్చా!

న్యూఢిల్లీ: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు గత రెండు సెషన్లలోనే 11 శాతం క్రాష్ అయ్యాయి. టాప్ మ్యూచువల్ ఫండ్స్‌‌కు సైతం భా

Read More