25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18,449 ఓట్ల ఆధిక్యం

V6 Velugu Posted on May 02, 2021

25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18,449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2443, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్‌ 35 ఓట్లు.

Tagged TRS, ELECTIONS, results, Nagarjunasagar, lead,

Latest Videos

Subscribe Now

More News