బెంగళూరులో  కారు  బీభత్సం…

బెంగళూరులో  కారు  బీభత్సం…

బెంగళూరులో  కారు  బీభత్సం  సృష్టించింది.  HSR లే  అవుట్  ప్రాంతంలో…  సడన్ గా  ఫుట్  పాత్  పైకి  దూసుకొచ్చింది.   దీంతో….  పాదచారులకు గాయాలయ్యాయి.  డ్రైవర్… తాగి  కారు  నడిపినట్లు  పోలీసులు  గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. గాయపడినవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.