 
                                    కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… మృతులు బెంగళూరుకు చెందిన కోరమండల్ గ్రానెట్ యజమాని శ్రీనాథరెడ్డి, అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో.. శ్రీనాథరెడ్డితో పాటు అతని భార్య, కుమారుడు, అల్లుడితో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

 
         
                     
                     
                    