వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్లు

వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్లు

భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణం చెరువులా మారింది. వీధులన్నీ కాలువలయ్యాయి. ఎక్కడా చూసిన మనిషి లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కళ్లముందే వాహనాలు కొట్టుకుపోతున్నా వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు. భారీ వరదలు నిండిపోవడంతో ఇండ్లలోనుంచి బయటికి రాలేకపోతున్నారు జనం.