బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాదవిలతపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్ఖా వేసుకొని వచ్చిన ముస్లీం మహిళ ఐడీ ఫ్రూఫ్ చెక్ చేశారు. ముస్లీం మహిళల  హిజాబ్ తొలగించి ఓటర్లను చెక్ చేశారు. మాదవిలత అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆరోపించారు.