వెలుగు పత్రిక కథనానికి స్పందన .. రోడ్డు మధ్యలో రాళ్లు తొలగించిన అధికారులు

వెలుగు పత్రిక కథనానికి స్పందన .. రోడ్డు మధ్యలో రాళ్లు తొలగించిన అధికారులు

వరంగల్​ఫొటోగ్రాఫర్/ ​కాశీబుగ్గ (కార్పొరేషన్) వెలుగు : గ్రేటర్​ సిటీలోని ఆర్ఈసీ, కేయూసీ రోడ్డులోని గోపాల్​పూర్​ జంక్షన్​లో ఏర్పడిన గుంతలు, సీఎంహెచ్​వో, ఎంహెచ్​వో రోడ్డు మధ్యలో ఉన్న బండరాళ్ల సమస్యలపై వీ6, వెలుగు దినపత్రికలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు.

 గోపాల్​పూర్​ జంక్షన్​లో సీసీ రోడ్డు వేసి గుంతలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయగా, రోడ్డు మధ్యలో ఉన్న వ్యర్థాలు, బండరాళ్లను తొలగించారు.