మొబైల్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బేలో వివో కొత్త ఫోన్ వీ60 అమ్మకాలు

మొబైల్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బేలో వివో కొత్త ఫోన్ వీ60 అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు: మొబైల్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బే వివో కొత్త ఫోన్​ వీ60ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన ఫ్లాగ్‌‌‌‌షిప్ స్టోర్‌‌‌‌లో మంగళవారం విడుదల చేసింది.  లాంచ్ ఈవెంట్‌‌‌‌కు సినీ నటి సుభశ్రీ రాయగురు చీఫ్​గెస్టుగా వచ్చారు.  ఈ ఫోన్లో 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ సూపర్ టెలిఫోటో కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్  కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలకు 50ఎంపీ కెమెరా ఇచ్చారు. వివో వీ60లో 6.77 ఇంచుల డిస్​ప్లే, 6,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, క్వాల్​కామ్ స్నాప్‌‌‌‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌‌‌‌ ఉంటాయని సెల్​బే తెలిపింది.

ముఖ్య ఫీచర్లు

ప్రాసెసర్: Qualcomm Snapdragon 7 Gen 4 (Octa-core, TSMC 4nm)
RAM: 8GB/12GB/16GB రెగ్యులర్ + 8GB వరకూ వర్చువల్ RAM
స్టోరేజ్: 128GB/256GB/512GB (UFS 2.2), మైక్రో SD లేదు
డిస్ ప్లే: 6.67 లేదా 6.77 అంగుళాల Color AMOLED (1B colors), 1.5K (1260x2800 px)/Full HD+, 120Hz–144Hz రిఫ్రెష్ రేట్, డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్
బ్యాటరీ: 6,500mAh, 90W ఫ్లాష్ ఛార్జ్ (ఫాస్త్ ఛార్జింగ్), రివర్స్ ఛార్జింగ్
డిజైన్: క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 90.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, స్లిమ్ బిల్డ్, 195g
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15/v16 (బేస్), Funtouch OS 15/16

కెమెరా సెటప్ :

50MP సోనీ IMX766 (ప్రైమరీ, OIS)
50MP సోనీ IMX882 (టెలిఫొటో, 3x ఆప్టికల్ జూమ్, OIS)
8MP అల్ట్రా వైడ్ ఏంగిల్ (జైస్ ఆప్టిక్స్, LED ఫ్లాష్)
4K@30fps వీడియో, ప్యానోరమా, HDR, కలర్ స్పెక్ట్రం లెన్స్
ఫ్రంట్ కెమెరా: 50MP (వైడ్, ఫోకస్, పంచ్ హోల్), 4K వీడియో

ఇతర కీఫీచర్స్

బ్లూటూత్: v5.4
వైఫై: డ్యూయల్-బ్యాండ్, హాట్స్పాట్
NFC: ఉంది
IP రేటింగ్: IP68 (వాటర్/డస్ట్ రెసిస్టెంట్)
ఫింగర్ ప్రింట్: అండర్ డిస్ప్లే (ఒప్టికల్)
కలర్స్: మిస్ట గ్రీ, మూన్లిట్ బ్లూ, ఆస్పిషియస్ గోల్డ్
ఐ ఆర్ బ్లాస్టర్, GPS, NavIC: ఉన్నాయి
ఆడియో జాక్: లేదు

మార్కెట్ విలువ/ధర..

ఇండియన్ మార్కెట్లో ధర: రూ.39,999 (128GB బేస్ వేరియంట్, ఆగష్టు 2025 వరకు అంచనాలు)

ప్రత్యేక AI,సాఫ్ట్వేర్ ఫీచర్లు

AI లైవ్ ఫీచర్లు: Google Circle to Search, AI Magic Move (ఫోటో ఎడిటింగ్లు), 4 సంవత్సరాల OS & 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్.
సెల్ బే USP
ప్రీమియం డిజైన్ + స్పెక్స్తో పటిష్టమైన కెమెరా సెటప్ & భారీ బ్యాటరీ, వేగవంతమైన ఫ్లాష్ ఛార్జింగ్, IP68 రేటింగ్ ప్లస్ ఫ్యూచరిస్టిక్ సాఫ్ట్ వేర్ ఫీచర్లు