సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) ఈ1 గ్రేడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3.
విభాగాల వారీగా ఖాళీలు: అకౌంట్స్ ఆఫీసర్ 1, పర్చేజ్ ఆఫీసర్ 1, కంపెనీ సెక్రటరీ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీపీ/ ఐసీఎస్ఐ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే30.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ celindia.co.inను సందర్శించండి.
