
ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అనేది సంచలనం సృష్టిస్తుంది. తాజాగా సౌత్ కొరియాలో చాప కింద నీరులా చాట్ జీపీటీ విస్తరిస్తోంది. 2024 మే నెల నాటాకి ఏకంగా10 లక్షల మంది చాట్ జీపీటీ యూజర్స్ చేరుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ కోసం యూజర్ బేస్ సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. IGAWorks ప్రకారం, మొబైల్ చాట్ జీపీటీ అప్లికేషన్ మే నెలలో 1.27 మిలియన్ల వినియోగదారులతో ప్రజాదరణ పొందింది,