కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు

కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు

ఇన్వర్టర్ ఫ్యాన్లు..ఇప్పుడు మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉంది. తక్కువ ఖర్చు, మంచి పనితీరుతో ఇవి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.  ఈ ఫ్యాన్లు తక్కువ కరెంట్ తో నడిచే పవర్ పుల్ మోటార్లను కలిగి ఉన్నాయి. కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికోసం ఈ ఫ్యాన్లు మంచి ఎంపిక. అయితే మార్కెట్లో అందుబాటులో చాలా రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఓరియంట్ నుంచి అటామ్ బెర్గ్ వరకు ప్రతి ఫ్యాన్ ఫీచర్లతో ఉత్తమమైన 5రకాల ఫ్యాన్ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

ఓరియంట్ ఎలక్ట్రిక్ 1200 అపెక్స్ ప్రైమ్ ఫ్యాన్స్: 

ఈ ఫ్యాన్ ఐదు సంవత్సరాల వారంటీతో లభిస్తోంది. 350 RPM మోటార్ వేగం..రస్ట్ ప్రూఫ్ అల్యూమినియం బ్లేడ్లు, అందమైన రింగ్, ట్రిమ్స్ తో స్టైలిష్, లేెటస్ట్ డిజైన్, శబ్దం లేకుండా చల్లని గాలిని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే..రిమోట్ ద్వారా కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. 
క్రాంప్టన్ ఎనర్జీ హైపర్‌జెట్ ఇన్వర్టర్ సీలింగ్ ఫ్యాన్: 

క్రాంప్టన్ ఎనర్జీ హైపర్‌జెట్ ఇన్వర్టర్ సీలింగ్ ఫ్యాన్ తక్కువ కరెంట్ ను వినియోగిస్తుంది. హై-స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ తో చల్లని గాలిని అందిస్తుంది. ఆకర్షణీయమైన లేటెస్ట్ డిజైన్ తో అకట్టుకుంటుంది. ఇది 5 సంవత్సరాల వారంటీతో కూడా వస్తుంది.

ACTIVA APSRA సీలింగ్ ఫ్యాన్ 

ACTIVA APSRA సీలింగ్ ఫ్యాన్ 5 స్టార్స్ రేటెడ్ ఫ్యాన్...దీనికి రెండు సంవత్సరాల వారంటీ.. స్ట్రాంగ్, క్వాలిటీ స్ట్రక్చర్, హైస్పీడ్ ఎయిర్ సర్క్యూలేషన్, స్టైలిస్ డిజైన్ తో ఈ ఫ్యాన్ నివాసాలు, ఆఫీసుల్లో వినియోగించేందుకు చాలా బాగుంటుంది. 

KUHL డెకరేటివ్ సీలింగ్ ఫ్యాన్ 

KUHL డెకరేటివ్ సీలింగ్ ఫ్యాన్ ఎటువంటి ప్లేసుల్లో అయిన వినియోగించుకోవచ్చు. ప్రత్యేక డిజైన, పవర్ ఫుల్ మోటార్,తక్కువ కరెంట్ వినియోగం, శబ్ధంలేకుండా హైస్పీడ్ ఎయిర్ సర్కులేషన్ ఉంటుంది. ఇది ఆకర్షణీమైన రంగుల్లో అందుబాటులో ఉంది. 

Atomberg Efficio ఆల్ఫా ఇన్వర్టర్ సీలింగ్ ఫ్యాన్

Atomberg Efficio ఆల్ఫా ఇన్వర్టర్ సీలింగ్ ఫ్యాన్ అనేది అద్బుతమైన పనితీరు, తక్కువ శక్తి వినియోగం, ఎక్కువ ఎయిర్ సర్క్యులేషన్ తో గది నలమూలల చల్లని గాలిని అందిస్తుంది. ఇది  BLDC మోటార్ టెక్నాలజీ, స్మార్ట్ రిమోట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్‌లతో ఈ ఫ్యాన్ బెస్ట్ క్వాలిటీ, పర్మార్మెన్స్ తో వస్తుంది.