CSK vs MI: వాంఖడేలో ముంబై- చెన్నై వార్..

CSK vs MI: వాంఖడేలో ముంబై- చెన్నై వార్..

ఐపీఎల్‌-2023లో మాజీ ఛాంపియన్లు ఢీకొట్టుకుంటున్నాయి. వాంఖడేలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్  బౌలింగ్ తీసుకుంది. 

తుది జట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, మిచెల్‌ సాంట్నర్‌, దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశపాండే, రాజవర్ధన్‌ హంగార్గేకర్‌

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కెమరూన్‌ గ్రీన్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, నేహల్‌ వధేరా, హృతిక్‌ షోకీన్‌, పియుశ్‌ చావ్లా, జోఫ్రా ఆర్చర్‌, అర్షద్‌ ఖాన్‌