ఎమ్మెల్యే వివేక్​ను కలిసిన బాచి

ఎమ్మెల్యే వివేక్​ను కలిసిన బాచి

పాల్వంచ, వెలుగు : పాల్వంచ కేటీ పీఎస్ కు చెందిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర రావు (బాచి)  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్ లో కలిశారు. వివేక్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు బూర్గుల వెంకటేశ్వరరావు, తుంపూరు శివ, పలువురు నాయకులు పాల్గొన్నా రు.