బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా రాజేందర్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా రాజేందర్

ముషీరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా చెరుకుల రాజేందర్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ అరుణ్​కుమార్​ ఈ ఎన్నికను ప్రకటించి రాజేందర్ కు నియామక పత్రం అందజేశారు.