
అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం బాధ్యతగా తీసుకోవాలని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శనివారం ఐటీ కారిడార్‌లోని ఓ హోటల్లో జరిగిన ‘లైఫ్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్: ఏ హ్యాండ్‌బుక్ ఫర్ హెల్తీ లివింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవగాహనతోనే ఎంతో మంది ప్రాణాలు కాపాడగలమన్నారు. -వెలుగు, మాదాపూర్