జాతీయ కళా ఉత్సవంలో చొప్పదండి జవహర్ నవోదయ స్టూడెంట్స్ సత్తా

 జాతీయ కళా ఉత్సవంలో  చొప్పదండి జవహర్ నవోదయ స్టూడెంట్స్ సత్తా

చొప్పదండి, వెలుగు: ఢిల్లీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి కళా ఉత్సవ్​ నేషనల్​ ఇంటిగ్రేషన్​ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చొప్పదండి జవహర్​నవోదయ విద్యాలయానికి చెందిన స్టూడెంట్స్ గురునాధం వంశీ, ఎం.కార్తీకేయ థర్డ్​ ప్లేస్​లో నిలిచారని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ప్రిన్సిపాల్​బ్రహ్మనందరెడ్డి తెలిపారు. 

ఈ స్టూడెంట్స్ విజువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్​పోటీల్లో రీజినల్​లెవల్లో ఫస్ట్​ ప్లేస్​లో నిలిచి నేషనల్​ లెవల్​ పోటీలకు హాజరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఆర్ట్​ టీచర్​ నాగేశ్వరరావును ప్రిన్సిపాల్, టీచర్స్​అభినందించారు.