నవంబర్ 7నుండి అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్..

నవంబర్ 7నుండి అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్..

సమంత హీరోయిన్‌గా నటించిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘సిటాడెల్: హనీ బన్నీ’.  ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్‌‌‌‌’కి ఇది ఇండియన్ వెర్షన్.  తాజాగా లండన్‌‌‌‌లో దీని ప్రీమియర్ షో జరిగింది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా,  సమంత ఇలా కలిసి కనువిందు చేశారు.

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 7న అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.