గణపతి బప్పా మోరియా నినాదాలు, కేరింతలతో నగరం మార్మోగింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రతి బస్తీ, కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథుల విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. బ్యాండ్ మేళాలు, డీజేలు, తీన్మార్స్టెప్పులు, కోలాటాలతో యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది వినూత్నంగా అలంకరించిన గణనాథులకు లైటింగ్ ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. దీంతో చార్మినార్, బేగంబజార్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ ప్రాంతాలు కళకళలాడాయి. ఎంజే మార్కెట్ వద్ద మహిళలపై లైంగికదాడులకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ తీయడం ఆకట్టుకుంది. స్టాప్ వయలెన్స్ ఎగైనెస్ట్ విమెన్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఫుడ్, వాటర్ప్యాకెట్స్ పంపిణీ చేశాయి. సాయంత్రం మొదలు తెల్లవారే వరకు పాతబస్తీ నుంచి టాంక్బండ్ వరకు వినాయకులు బారులు తీరారు. సికింద్రాబాద్ నుంచి అర్ధరాత్రి వరకూ గణనాథుల ఊరేగింపులు కొనసాగాయి. – హైదరాబాద్ సిటీ,వెలుగు
తరలివచ్చిన జనం.. అదిరింది నిమజ్జనం
- హైదరాబాద్
- September 18, 2024
లేటెస్ట్
- తిరుచ్చి విమానాశ్రయంలో హై అలర్ట్.. 2 గంటల నుంచి గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు
- మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: దసరా కానుకగా విశ్వంభర టీజర్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్యశాఖలో 371 పోస్టులకు నోటిఫికేషన్
- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
- IND vs BAN: హైదరాబాద్‌లో రేపు మూడో టీ20.. తిలక్ వర్మ, హర్షిత్ రాణాలకు ఛాన్స్!
- అంబేద్కర్ చెప్పిన ‘రైట్ టు ఎడ్యుకేషన్’ను ఆదర్శంగా తీసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
- సొంతింటి కల నెరవేరుస్త..: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శిల్పా శెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై బాంబే కోర్టు స్టే
- BAN vs SA 2024: బంగ్లాతో టెస్ట్ సిరీస్..బవుమా ఔట్.. బేబీ డివిలియర్స్ ఎంట్రీ
Most Read News
- తినడంలో ఇండియన్స్‌ను చూసి నేర్చుకోండి.. ప్రపంచ దేశాలకు WWF సూచన
- Amazon Sale 2024: రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే
- భారత్‌కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Weather update: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు
- Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..
- రతన్ టాటా వారసుడు ఈయనే: టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా నోయెల్ టాటా