కేసీఆర్ మాటలతో పార్టీ వర్గాల్లో టెన్షన్

కేసీఆర్ మాటలతో పార్టీ వర్గాల్లో టెన్షన్

సీఎం కేసీఆర్ ఏది మాట్లడినా అందులో ఏదో ఒక మతలాబు ఉంటుందని అంటుంటారు. ప్రెస్ మీట్ లో, సభల్లో ఆయన చేసే కామెంట్స్ వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంటుందని టాక్ ఉంది. అయితే ఈ మధ్య బీహార్ వెళ్లినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు పార్టీ వర్గాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. కేసీఆర్ ఆ మాట ఎందుకన్నారు.. దానికి మన రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా అని పరేషాన్ అవుతన్నారట నేతలు.