జాతీయ రాజకీయాలపై సడెన్ న్ గా హడావుడి ఎందుకు?

జాతీయ రాజకీయాలపై సడెన్ న్ గా హడావుడి ఎందుకు?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా నేషనల్ పాలిటిక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అయితే.. అంతా గణేశ్ నిమజ్జన హడావుడిలో ఉన్నరోజున ఈ ఇష్యూపై టీఆర్ఎస్ నేతలు సడెన్ గా ప్రెస్ మీట్లు పెట్టారు. సడెన్ గా టీఆర్ఎస్ లీడర్లు ఎందుకు హడావుడి చేశారు..? విషయం తెలిసి మీడియా ముందుకొచ్చారా..? తెలియకుండానే వచ్చి మాట్లాడిపోయారా..?