అమరవీరులకు సీఎం రేవంత్​ రెడ్డి నివాళి

అమరవీరులకు సీఎం రేవంత్​ రెడ్డి నివాళి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. సెప్టెంబర్​ 17 ను తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా ప్రకటించింది.  ప్రతి సంవత్సరం సెప్టెంబర్​ 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.