మేడిగడ్డ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం

మేడిగడ్డ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం అక్కడికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 40 ప్రత్యేక బస్సుల్లో అక్కడికి చేరుకున్నారు. మొదట ఈ బృందం కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది. అనంతరం బ్యారేజీ నిర్మాణ లోపాలపై సీఎం పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇవ్వనున్నారు.

Also Read:కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా