
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని మున్నూరు కాపు, మాదిగ సంఘాల ఫ్రంట్నేతలు కలిశారు. తమ సామాజిక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, దానం నాగేందర్లతో కలిసి సీఎంను వివిధ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం నేతలు, వివిధ మాదిగ సంఘాల నేతలు సీఎంను కలిశారు