అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్నిసందర్శించారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రామ జన్మభూమి వద్ద రామ్ లల్లాను దర్శించుకున్నారు యోగి. స్వయంగా హారతి ఇచ్చారు.
#WATCH Chief Minister Yogi Adityanath offers prayers to 'Ram Lalla' at Ram Janambhoomi in Ayodhya on #Diwali pic.twitter.com/SZCUQI1Cbp
— ANI UP (@ANINewsUP) November 4, 2021
