కొత్త జిల్లాల్లో ఒక్క కొత్త పోస్టు క్రియేట్ చేయలేదు

కొత్త జిల్లాల్లో ఒక్క కొత్త పోస్టు క్రియేట్ చేయలేదు

కొత్త జిల్లాల్లో ఎందుకు కొత్త పోస్టులు క్రియేట్ చేయలేదని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. జోనల్ విధానం అమలు చేసేందుకు ఇన్ని రోజులు ఎందుకు పట్టిందన్నారు.. సంవత్సరం క్రితమే రాష్ట్రంలో లక్షా 94 వేల పోస్టులు ఉంటే.. ఇప్పుడు 81 వేల పోస్టులను భర్తీ చేయడం దారుణమన్నారు. మిగతా పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి హామీ ఏమైందన్నారు జీవన్ రెడ్డి.