మాజీ సీఎం భార్యను బహిష్కరించిన కాంగ్రెస్

తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల ఎంపీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య , కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను ఎందుకు బహిష్కరించకూడదో మూడు రోజుల్లోగా వివరించాలని ప్రణీత్ కౌర్ ను కోరింది.

బీజేపీకి సహాయం చేసేందుకు పాటియాలా ఎంపీ (లోక్‌సభ) ప్రణీత్ కౌర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పీసీసీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి తారిఖ్ అన్వర్ తెలిపారు.  వారింగ్తో పాటు.. పంజాబ్‌లోని మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా  ఫిర్యాదు ప్రణీత్ కౌర్పై కంప్లెయింట్ చేసినట్లు చెప్పారు.  ప్రణీత్ కౌర్..ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ రాజా వారింగ్, ఇతర నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. అందుకే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. 
 
బీజేపీకి సహాయం చేసేందుకు పాటియాలా ఎంపీ (లోక్‌సభ) ప్రణీత్ కౌర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పీసీసీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి తారిఖ్ అన్వర్ తెలిపారు. వారింగ్తో పాటు..పంజాబ్‌లోని మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా  ఫిర్యాదు ప్రణీత్ కౌర్పై కంప్లెయింట్ చేసినట్లు చెప్పారు. ప్రణీత్ కౌర్..ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ రాజా వారింగ్, ఇతర నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. అందుకే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.