నిజంగా ఇది ఓదార్పేనా..? ఇంకేమైనా మతలబు ఉందా?

నిజంగా ఇది ఓదార్పేనా..? ఇంకేమైనా మతలబు ఉందా?

ఎవరైనా బాధల్లో ఉంటే వెళ్లి పరామర్శించి వస్తాం. ఇంకా దగ్గరివాళ్లయితే వారితోనే ఒకటి రెండు రోజులుండి వారి మనసు కుదుటపడ్డాక తిరిగొస్తాం.  ఇప్పుడు రాష్ట్రంలోనూ ఇలాంటి ఓదార్పు కథే కొత్త రకంగా నడుస్తోందట. స్వయంగా పెద్దసారే వారిని పిలిపించుకోవడం చూసి వాళ్ల పార్టీ లీడర్లే ఆశ్చర్యపోతున్నారట. నిజంగా ఇది ఓదార్పేనా..? ఇంకేమైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది.