
Gold Price Today: నిన్నటి వరకు వరుస పెరుగుదలతో షాక్ ఇచ్చిన పసిడి ధరలు నేడు తిరిగి తగ్గుముఖం పట్టాయి. వారాంతంలో షాపింగ్ చేసేందుకు వెళ్లాలనుకుంటున్న వారికి నేడు తగ్గిన గోల్డ్ ధరలు ఊరటను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తగ్గిన ధరలను గమనించి షాపింగ్ చేసేందుకు వెళ్లటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.11వేల 500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 015, ముంబైలో రూ.9వేల 015, దిల్లీలో రూ.9వేల 030, కలకత్తాలో రూ.9వేల 015, బెంగళూరులో రూ.9వేల 015, కేరళలో రూ.9వేల 015, పూణేలో రూ.9వేల 015, వడోదరలో రూ.9వేల 020, జైపూరులో రూ.9వేల 030, మంగళూరులో రూ.9వేల 015, నాశిక్ లో రూ.9వేల 018, అయోధ్యలో రూ.9వేల 030, గురుగ్రాములో రూ.9వేల 030, బళ్లారిలో రూ.9వేల 015, నోయిడాలో రూ.9వేల 030 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
Also Read:-కుప్పకూలిన దలాల్ స్ట్రీట్.. యుద్ధ భయంలో ఇన్వెస్టర్లు.. నిపుణుల మాటేంటి?
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.12వేల 500 భారీ తగ్గింపును నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరల తగ్గుదలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 835, ముంబైలో రూ.9వేల 835, దిల్లీలో రూ.9వేల 850, కలకత్తాలో రూ.9వేల 835, బెంగళూరులో రూ.9వేల 835, కేరళలో రూ.9వేల 835, పూణేలో రూ.9వేల 835, వడోదరలో రూ.9వేల 840, జైపూరులో రూ.9వేల 850, మంగళూరులో రూ.9వేల 835, నాశిక్ లో రూ.9వేల 838, అయోధ్యలో రూ.9వేల 850, గురుగ్రాములో రూ.9వేల 850, బళ్లారిలో రూ.9వేల 835, నోయిడాలో రూ.9వేల 850గా ఉన్నాయి.
Also Read:-IPL సిరీస్ నిరవధిక వాయిదా : మిగతా మ్యాచులు అన్నీ క్యాన్సిల్ చేసిన బీసీసీఐ
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9వేల 015 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల835గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 11వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.