కరోనా ఫేక్ RT-PCR సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

V6 Velugu Posted on Jan 21, 2022

కరోనా ఫేక్ RT-PCR, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. రెండు వేర్వేరు ముఠాలకు చెందిన ఆరుగురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో సెలవుల కోసం ఉద్యోగులకు నకిలీ RTPCR, వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ ను తయారు చేస్తోందీ ముఠా. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కో సర్టిఫికెట్ మూడు వేల వరకు అమ్ముతున్నారు.

Tagged corona, certificates, fake, gang arrest, , RT-PCR

Latest Videos

Subscribe Now

More News