దేశంలో మొదటి సారి 4 లక్షలు దాటిన కేసులు

దేశంలో మొదటి సారి 4 లక్షలు దాటిన కేసులు

దేశంలో  కరోనా కేసులు కొత్త రికార్డ్ సృష్టించాయి. ఫస్ట్ టైం రోజు వారీ కేసులు 4 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో  4లక్షల 1993 కేసులు నమోదవ్వగా 3523 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు కోటి 91లక్షల 64 వేల 969 కు చేరగా..2లక్షల11వేల853 కు చేరాయి.  నిన్న మరో 2 లక్షల 99 వేల 988 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి 56 లక్షల 84 వేల 406 కు చేరాయి. ఇంకా 32 లక్షల 68 వేల710 ఆక్టివ్ కేసులున్నాయి.