
తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల్లో కరోనా పంజా విసురుతోంది. మంగళశారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 146 మందికి టెస్టులు చేయగా.. 21 మంది పాజిటివ్ వచ్చింది. వీరిలో 10 మంది ఉపాధ్యాయులు, ఒక వంట మనిషి ,వాచ్ మన్ ,డ్రైవర్ 8 మంది విద్యార్థులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించారు.