చాడ వెంకట్ రెడ్డికి తప్పిన ప్రమాదం

చాడ వెంకట్ రెడ్డికి తప్పిన ప్రమాదం

వరంగల్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హన్మకొండలో ప్రయాణిస్తున్న ఆయన వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. వాహనాలల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. చాడ వెంకట్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగటేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.